Thursday, August 6, 2026
Google search engine
Home ఆధ్యాత్మికం జడ్చర్ల పట్టణ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు: ఎడ్ల బాలవర్ధన్ గౌడ్

జడ్చర్ల పట్టణ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు: ఎడ్ల బాలవర్ధన్ గౌడ్

0
7

కల్వకుర్తి వార్తలు |జడ్చర్ల

జడ్చర్ల పట్టణ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు: ఎడ్ల బాలవర్ధన్ గౌడ్

జడ్చర్ల పట్టణ ప్రజలందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ నాయకులు ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. తొలి ఏకాదశి ప్రతి ఒక్కరి జీవితంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు నింపాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ పవిత్ర పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక చింతనతో జరుపుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జడ్చర్ల పట్టణ ప్రజలందరి కుటుంబాల్లో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి నెలకొని ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ మరోసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ ఆకాంక్షించారు.

– కల్వకుర్తి వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here