Thursday, August 6, 2026
Google search engine
Home ఆధ్యాత్మికం రేపు తొలి ఏకాదశి మొదలవుతుంది

రేపు తొలి ఏకాదశి మొదలవుతుంది

0
20

*ఓం శ్రీ శ్రీ ఆంజనేయాయ నమః. 25 /7/2026. శనివారం …. ఆషాడశుద్ధ. తొలి ఏకాదశి సందర్భంగా. శ్రీశ్రీశ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం ఊరుకొండ పేట లో తొలి ఏకాదశి సమారాధన ప్రత్యేక కార్యక్రమాలు. జరుపబడును … తొలి ఏకాదశి.. శనివారం రోజు. ఉదయం 8 30.. నిమిషములకు. ఊరుకొండ పేట. ఆంజనేయ స్వామి అర్చకుల వారి గృహము నుండి. పత్తి దేవుడు ఉత్సవ విగ్రహం పల్లకిలో ఊరుకొండ పేట గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా. . ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి లయ కార్యనిర్వహణాధికారి. మరియు. ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ పాలకమండలి సభ్యులు. మరియు. ఊరుకొండ పేట గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు గ్రామ మాజీ చైర్మన్లు గ్రా మాజీ సర్పంచులు… గ్రామ మహిళలు మరియు ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా భక్తులు భజన భక్తుల సమక్షంలో మంగళహారతులతో భాజభజంత్రీలతో ఊరేగింపుతో.. స్వామివారి ఆలయ ప్రవేశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరుపేరునా తొలి ఏకాదశి ఆహ్వానము అందరూ వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా. శుభ ఆశీర్వాదములు .. జై శ్రీరామ్ జై హనుమాన్…… ఇట్లు.. ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు*🌹🌹🌹


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here