🪔 *తొలి ఏకాదశి శుభాకాంక్షలు* 🪔
*తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.*
శ్రీమహావిష్ణువు దివ్య అనుగ్రహంతో మీ జీవితంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం నిండాలని మనసారా కోరుకుంటున్నాం.
*“హరి నామ స్మరణే పరమ మంగళం… తొలి ఏకాదశి ఆచరణే పరమ పుణ్యం.”*
*శుభ తొలి ఏకాదశి!* 🙏🪔
*కిరణ్ కుమార్* కాంగ్రెస్ పార్టీ
యువ నాయకుడు**తలకొండ పల్లి*















