SDM లా కళాశాల ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో💐💐💐 సన్మానం
వనపర్తి పట్టణం 28 వార్డ్ వెంగళరావు కాలనీ కౌన్సిలర్ గా విజయం సాధించిన కోట్ల శిరీష రవి గారిని SDM కళాశాల ప్రిన్సిపల్ భాస్కర్ సార్ గారి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న కోట్ల శిరీష రవి గారిని అభినందిస్తూ ముందు ముందు ఇంకా విజయాలు🙏🙏🙏 అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ సన్మాన కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ అందరూ పాల్గొనడం జరిగింది
అజయ్ కౌండిన్య,















