Thursday, August 6, 2026
Google search engine
Home ప్రాంతీయ వార్తలు కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలకు తీవ్ర గాయాలు.. బొలెరో డ్రైవర్ పరార్

కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలకు తీవ్ర గాయాలు.. బొలెరో డ్రైవర్ పరార్

0
212
  • కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలకు తీవ్ర గాయాలు.. బొలెరో డ్రైవర్ పరార
    కల్వకుర్తి కల్వకుర్తి వార్తలు
    కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలకు తీవ్ర గాయాలు.. బొలెరో డ్రైవర్ పరార్
    కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్ జంక్షన్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
    ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మహబూబ్‌నగర్ వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం, మహబూబ్‌నగర్ చౌరస్తా నుంచి స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
    ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
    ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం, డ్రైవర్‌ను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    – కల్వకుర్తి వార్తలు మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్ జంక్షన్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
    ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మహబూబ్‌నగర్ వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం, మహబూబ్‌నగర్ చౌరస్తా నుంచి స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
    ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
    ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం, డ్రైవర్‌ను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    – కల్వకుర్తి వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here