Thursday, August 6, 2026
Google search engine
Home ప్రాంతీయ వార్తలు రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు పవన్ ముదిరాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు పవన్ ముదిరాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

0
14

ఊరుకొండ మండలం న్యూస్

రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు పవన్ ముదిరాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

ఊరుకొండ మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు పవన్ ముదిరాజ్ గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా సమయాన్ని లెక్కచేయకుండా, అర్థరాత్రి అయినా సైతం వారికి అండగా నిలుస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆయన, యువతకు ఆదర్శంగా నిలుస్తూ సామాజిక సేవతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో విశేష కృషి చేస్తున్నారు. రాజకీయాల పట్ల యువతలో అవగాహన పెంపొందిస్తూ, సమాజ సేవలో భాగస్వాములు కావాలని ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకత.

ఇలాంటి సేవా దృక్పథంతో ప్రజలకు మరింత చేరువవుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నూరేళ్లు ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

– అజయ్ కౌండిన్య .ఎం.ఏ., ఎల్‌.ఎల్‌.బి., పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం,ఫిల్మ్ డైరెక్టర్,  కల్వకుర్తి వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here