Thursday, August 6, 2026
Google search engine
0
9

*పేద విద్యార్థిని ఉన్నత చదువులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా..*

దేవరకొండకు చెందిన రోజువారీ కూలీ కుమార్తె,ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థిని జర్మనీలో మాస్టర్స్ చదివేందుకు సీటు సాధించినా ఆర్థిక పరిస్థితులు ఆమె కలకు అడ్డంకిగా మారాయి..ఈ విషయం తెలుసుకున్న గౌరవ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఆపద్బాంధవుడిలా నిలిచారు..

ఆమె పడుతున్న కష్టాన్ని, చదువుపై ఉన్న శ్రద్ధను గుర్తించిన మంత్రి గారు..*’కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్’* ద్వారా వెంటనే *రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సాయం* అందించి ఆమె ఉన్నత చదువులకు భరోసా ఇచ్చారు..

కష్టపడే తత్వం,ప్రతిభ ఉంటే పేదరికం అడ్డుకాదని..అలాంటి పేద విద్యార్థుల కలలను సాకారం చేయడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఎప్పుడూ ముందే ఉంటారని ఈ ఘటన మరోసారి నిరూపించింది..ఆ విద్యార్థిని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here