Gajee రామస్వామి కి పక్ష పాత ము వచ్చి నడవలేడు అని వారి కుటుంబ సభ్యులు N. రాములు యాదవ్ గారికి తెలియ పరిచారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. విద్యా వేత్త. గారిని రాములు యాదవ్ సంప్రదించి ఒక weelchair ను ఇప్పించ డము జరిగింది.
రాజగోపాల్ రెడ్డి గారు మీలాంటి వ్యక్తి కి అన్ని మంచి జరగాలని కోరుకుంటూ, కల్వకుర్తి వార్తలు















