*కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ మిషన్ ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు రానున్నారు. కావున కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు హాజరు కాగలరు*.. మీ బృంగి ఆనంద్ కుమార్ మాజీ సర్పంచ్ కల్వకుర్తి
కల్వకుర్తి వార్తలు..















