Thursday, August 6, 2026
Google search engine
Home ప్రాంతీయ వార్తలు పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకున్న మాజి ఎంపీటీసీ

పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకున్న మాజి ఎంపీటీసీ

0
13

వెల్జాల్ సీనియర్ కాంగ్రెస్ నేతలు మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దర్శించుకుని మా ఊరు గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పే విషయం మనసారా కోరుకొని గ్రామ డెవలప్మెంట్ కోసం నా వంతు నేను చేస్తాను అని చెప్పేసి తన మనసులో కోరుకొని రావడం జరిగింది

కల్వకుర్తి వార్తలు

రిపోర్ట్ మొగిలిశెట్టి యాదగిరి తలకొండపల్లి ఇన్చార్జి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here