- తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు
– సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాములు యాదవ్ (జూపల్లి నివాసి)
తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ శుభ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హృదయపూర్వక తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, ఆధ్యాత్మిక ప్రశాంతత, విజయాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను.
మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రేమ, సేవాభావం, ఐకమత్యంతో సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
– రాములు యాదవ్ కాంగ్రెస్ నాయకులు జూపల్లి.















