Thursday, August 6, 2026
Google search engine
Home విద్య YRM collage lo జాబ్ మేళా

YRM collage lo జాబ్ మేళా

0
40

*ఈరోజు అనగా 22 జులై, YRM డిగ్రీ కళాశాల, కల్వకుర్తి లో పదవ తరగతి మరియు ఇంటర్, డిగ్రీ ఆపై చదువు చదివిన వారికి వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం జాబు మేళ ఉదయం 10 గంటలకు మొదలవును కాబట్టి ఆసక్తి ఉన్న వారందరూ తమ తమ ద్రోపత్రాలు తీసుకొని YRM డిగ్రీ కళాశాలకు రావలసిందిగా కోరుతున్నాము*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here