Thursday, August 6, 2026
Google search engine
Home ప్రాంతీయ వార్తలు ఘనంగా వేల్జాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజీజ్ జన్మదిన వేడుకలు*——-

ఘనంగా వేల్జాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజీజ్ జన్మదిన వేడుకలు*——-

0
90

*ఘనంగా వేల్జాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజీజ్ జన్మదిన వేడుకలు*-—————————————-రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం *వెల్జాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ అజీజ్ జన్మదిన వేడుకలను గ్రామంలోని బస్టాండ్ లో అభిమానులు నాయకుల సమక్షంలో శలువా తో సన్మానించి, కేక్ కటింగ్ చేయించి🎂🎂 జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు* .. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి నాయకులు జి శ్రీనివాసమూర్తి ఎ. అంజయ్య గౌడ్, అంబాజీ, పి అశోక్ బాబు,ఏ.వెంకట్ రెడ్డి, బి నర్సింలు, టి కృష్ణయ్య గౌడ్, ఎం.డి యూసుఫ్, పి . దశరతం, మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆరిఫ్, మాదాయ పల్లి గ్రామ ఉపసర్పంచ్ చిలుకం ఆంజనేయులు. జి జనార్దన్ రెడ్డి,వద్దే రాజు, పులిజాల విష్ణు, ఎల్.రామకృష్ణ, కే రాజు, ఎల్.రమేష్, ఆఫ్తాబ్ తదితరులు పాల్గొన్నారు..

 

రిపోర్టర్.. మొగిలిశెట్టి యాదగిరి తలకొండపల్లి మండల్ ఇంచార్జ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here