Thursday, August 6, 2026
Google search engine
Home ప్రాంతీయ వార్తలు యాగంలో పాల్గొన్న కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ గారు

యాగంలో పాల్గొన్న కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ గారు

0
56

కల్వకుర్తి పట్టణంలోని BSNL గ్రౌండ్ లో నిర్వహించిన శ్రీ కృష్ణ కాలచక్రం

విష్ణుపంచాయతనం అయుత చండీ అతిరుద్రం

శ్రీసీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం,చతుర్వేద పూర్వక మహాగణపతి, మహాసార, సుదర్శన, లక్ష్మీ నారాయణ సహిత శ్రీమద్భాగవత

91 వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవములో భాగంగా

శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారు నిర్వహించిన యాగంలో భాగంగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు. స్వామిజీ గారు ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఇంత చక్కటి కార్యక్రమం కల్వకుర్తిలో ఏర్పాటు చేయడం చాలా మంచి పరి ణామమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు బాలాజీ సింగ్,కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్,నాయకులు సురేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పుస్తకాల రాహుల్, మండల అధ్యక్షులు బాల్ రెడ్డి,కౌన్సిలర్ లు, నాయకులు, పట్టణ వాసులు పాల్గొన్నారు.

కల్వకుర్తి వార్తలు.. రాజు ధర్మ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here