ఆర్థిక సహాయం కోసం..విద్యార్ధి ఎదురుచూపు
విషయం: ఎల్లికల్లు గ్రామానికి చెందిన నేను IIT జోధ్‌పూర్‌లో Aerospace Engineering సీటు వచ్చిన విషయం తెలియజేయడమైనది.
నా పేరు అంకూరి రోహిత్. మా కుటుంబం ఎస్సీ వర్గానికి చెందిన పేద కుటుంబం. నేను SSC వరకు కృష్ణవేణి టాలెంట్ స్కూల్, కల్వకుర్తిలో చదివాను. అనంతరం ఇంటర్‌ను నాగయ్య కాలేజ్, అదిబట్లలో పూర్తి చేశాను.
రోహిత్.. మా నాన్న ప్రైవేట్ ఉద్యోగం చేసి మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచే సైన్స్, మ్యాథమెటిక్స్, టెక్నాలజీ అంటే ఎంతో ఆసక్తి. ఆ ఆసక్తితో కష్టపడి చదివి IIT జోధ్‌పూర్‌లో Aerospace Engineeringలో సీటు సాధించాను.
ఈ వార్త అందరికీ చేరేలా చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేసి ఈ అబ్బాయికి ఆర్థిక సహాయం మరియు తగు ఆధునిక సౌకర్యాలను కలిగించేంతవరకు దాతలు ఎవరైనా ముందుకు రావాలని కోరుకుంటున్నాము
విద్యార్ధి
అంకూరి రోహిత్.. ఎల్లికల్లు 9505067845
: 8919818286: 9390202827















