*గట్టు ఇప్పలపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కరించి తెలియజేయునది ఏమనగా తేదీ 21-07-2026 (మంగళవారం) రోజున, గత శాసనసభ ఎన్నికల్లో గౌరవ కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి గారు విజయం సాధిస్తే, గట్టు ఇప్పలపల్లి గ్రామంలోని బండలగడ్డ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద శ్రీ సత్యనారాయణ స్వామి రథం మరియు యజ్ఞం నిర్వహిస్తామని మొక్కుకున్నాము. ఆ మొక్కు నెరవేర్చే శుభ సందర్భంగా, గౌరవ ఎమ్మెల్యే గారు ఉదయం 7:30 గంటలకు నిర్వహించే పవిత్ర యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం ఉదయం 11:30 గంటలకు జరిగే శ్రీ సత్యనారాయణ స్వామి రథం లో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అనంతరం రథం ముగిసినంక ప్రజలందరికీ అన్నదాన ప్రసాదం నిర్వహించబడుతుంది కావున ఈ పవిత్ర కార్యక్రమానికి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, భజన బృంద సభ్యులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము.*
ఇట్లు..మీ తొండలపల్లి ప్రశాంత్ రెడ్డి**కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు*
మొగిలిశెట్టి యాదగిరి, తలకొండపల్లి మండల్ ఇంచార్జి కల్వకుర్తి వార్తలు 93911 72373















