Thursday, August 6, 2026
Google search engine
Home తెలంగాణ సూర్యాపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 13 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

సూర్యాపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 13 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

0
7

తెలంగాణ సూర్యాపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 13 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

తెలంగాణలోని సూర్యాపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 13 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం. అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.

మరిన్ని వివరాలు త్వరలో…

కల్వకుర్తి వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here