Friday, August 7, 2026
Google search engine
Home ప్రాంతీయ వార్తలు నేడు ఎంపీ మల్లు రవి గారి పుట్టినరోజు వేడుకలు

నేడు ఎంపీ మల్లు రవి గారి పుట్టినరోజు వేడుకలు

0
15

*🙏గౌరవ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం..ప్రియతమ నాయకులు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు…”శ్రీ డా. మల్లురవి” గారి జన్మదిన సందర్భంగా రేపు అనగా తేది 14-07-2026 మంగళవారం ఉదయం 10:00am గంటలకు వెల్జాల్ గ్రామ బస్టాండ్ ఆవరణలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన కార్యక్రమం మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.కాబట్టి ఇట్టి కార్యక్రమానికి పార్టీ ప్రజాప్రతిధులు, పార్టీ కుటుంభసభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు మరియు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మనవి..మీ……*వెల్జల్ గ్రామ కాంగ్రెస్ కమిటీ*

రిపోర్ట్ మొగిలిశెట్టి యాదగిరి,,తలకొండపల్లి మండల్ ఇంచార్జి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here