Thursday, August 6, 2026
Google search engine
Home Uncategorized షాబాద్ లో దారుణం*

షాబాద్ లో దారుణం*

0
4
  • *షాబాద్ లో దారుణం*దయ్యాలగూడలో ఆరుగురిని చంపిన కిరాతకుడు.భార్య, ఇద్దరు పిల్లలు, నానమ్మ అమ్మమ్మ తో పాటు తన ప్రేయసిని కత్తులతో పొడిచి హత్య.అతి కిరాతకంగా ఆరుగురిని కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపిన రాజశేఖర్.ఒకేసారి ఆరుగురిని చంపడంతో ఉలిక్కిపడ్డ దయ్యాలగూడ గ్రామం.తనపై Posco కేసు పెట్టిందని తన ప్రేయసిని కూడా అతి కిరాతకంగా నరికి చంపిన రాజశేఖర్హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న షాబాద్ పోలీసులు హంతకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న షాబాద్ పోలీసులు 17 సంవత్సరాల బాలికను అతి కిరాతకంగా రేప్ చేసి చంపిన రాజశేఖర్.బాలిక అమ్మతోపాటు నానమ్మను ఇంట్లో చంపి బాలికను చెరువు వద్దకు తీసుకొని వచ్చి రేప్ చేసి ఆపై హత్య చేసిన కిరాతకుడు.తన పై focso కేసు పెట్టిన బాలిక. తన పై హత్యాచారం చేశాడంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.జైలు కు వెళ్లి వచ్చినరాజశేఖర్ . ఇంట్లో నిద్రిస్తున్న భార్య, తన ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా నరికి చంపిన తండ్రి.అభం శుభం తెలియని 5 సంవత్సరాల ఇద్దరు పిల్లల ను అతి కిరాతకంగా చంపిన హంతకుడు.ఫోక్స కేసు పెట్టిన బాలిక ఇంటికి వెళ్లిపోయారు.. కల్వకుర్తి వార్తలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here