వినోదం

SDM law 2023.2026బ్యాచ్ కి వీడ్కోలు

వనపర్తి. న్యూస్. Sdm law collage 2023.2026 మొదటి బ్యాచ్ కి వీడ్కోలు చెప్పటం జరిగింది. Sdm లా collage ప్రిన్సిపాల్ గారు భాస్కర్ గారు. తన లక్ష్యం తెల్లటి కాగితo లాంటి అడ్వాకెట్స్ ని తయారు చేయాలనీ,ఆ లక్ష్యానికి . మొదలెట్టిన మొదటి విడుత ని. విడుదల చేసి వీడ్కోలు చెప్పటం జరిగింది..sdm లా collage ప్రిన్సిపాల్ భాస్కర్ sir కి కృతజ్ఞతలు

  1. అజయ్ కౌండిన్య

 

Related posts

ఖమ్మం జిల్లా నుంచి సినీ రంగం వైపు… కష్టాలనే మెట్లుగా చేసుకుంటూ ముందుకు సాగుతున్న అభిలాష

Kalwakurthyvarthalu

నటి నీతా శర్మ యొక్క లుక్ సౌత్ చిత్రం “The 7 DEATHS”

Kalwakurthyvarthalu

హీరో, నిర్మాతగా బొంత రాము… దర్శకత్వ బాధ్యతల్లో అజయ్ కౌండిన్య

Kalwakurthyvarthalu

Leave a Comment