నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం రేవల్లి అనే చిన్న గ్రామంలో ఎస్సి కులానికి చెందినటువంటి యాదయ్య అనే ఒక వ్యక్తి గత కొన్నాళ్లుగా చేతబడి చేస్తున్నాడో ఊర్లో ప్రజలను చంపేస్తున్నాడు అని ప్రజలకు బాగా మూఢనమ్మకంగా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అలాంటి మూఢనమ్మకమే కొంతమందికి అలసటగా తీసుకొని నిన్న రాత్రి అనగా జూన్ 26 తారీఖున మొహరం వేడుకలు జరుగుతున్నటువంటి ఆ ఊరి యొక్క ప్రజలు మొత్తం బిజీగా ఉన్నారు . అలాంటి సమయంలోనే కొంత మంది దుండగలు యాదయ్య అనే వ్యక్తిని అతి క్రూరాతి క్రూరంగా కత్తుల వేట కొడవళ్లతో పొడిచి పొడిచి తూట్లు తూట్లు చేసి తన ప్రాణాన్ని కోల్పోయే విధంగా చంపేశారు కానీ యాదయ్య అనే ఒక వ్యక్తి నిజంగా చేతబడి చేశాడని ఎలాంటి రుజువు ఎవరి దగ్గర లేదు కానీ ఆ వ్యక్తిని ఊరు మొత్తంలో చేతబడి మూఢనమ్మకాన్ని అందరి మైండ్ లో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చేతబడిన చేస్తున్నాడని మూఢనమ్మకాన్ని ప్రతి ఒక్కరి మైండ్ లో ఫిక్స్ చేశారు ఆ ఫిక్స్ తన ప్రాణం కోల్పోయారు కానీ ఆ ఊరు ప్రజలు యాదయ్య అని చంపేస్తే మూఢనమ్మకం పోతుంది అనే విషయాన్ని గమనించలేకపోయారు అదే యాదయ్య చేతబడి చేసినట్లు అయితే అదే చేతబడి పవర్ తో తన ప్రాణాలను పోకుండా కాపాడుకునేవాడు కదా అనే విషయం ఏ ఒక్కరికి మైండ్ లో తట్టలేకపోయింది ఎందుకంటే ఈ మూఢ నమ్మకం అనే పెనుభూతి ప్రజ లోపల నుంచి ఏ రోజు వెళ్ళిపోతుందనే విషయం ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేకపోయారు ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులో భయం భయం అనేది ఒకటి రగిలిపోతుంది ఆ రగిలిపోతున్నటువంటి వేదన రక్తమడుగుల నిండిపోయిన శవం యాదయ్య అయి మిగిలిపోయింది కానీ యాదయ్యని చంపినంత మాత్రాన మూఢనమ్మకం ఏప్పటికీ చచ్చిపోదు అనే విషయం రేవెల్లి గ్రామ ప్రజలు ఒక కావచ్చు మరి ఏ ఇతర గ్రామస్తులైనా కూడా మనిషిని చంపేస్తే మూఢనమ్మకం చావదు అనే విషయం తెలుసుకోలేకపోయారు. కానీ ఏది ఏమైనా,, యాదయ్య చావుతో తన భార్య పిల్లలు రోడ్డు మీద పడి అనాధలుగా మిగిలిపోయారు ఆ కుటుంబానికి యాదయ్య అనే పెద్దదిక్కుగా ఉండి కూలీ నాలి చేసి కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లల్ని బతికించుకుంటూ జీవనోపాదయం గడిపేవాడు కానీ ఆ ఊరి గ్రామ సర్పంచి అయినా చనిపోయిన యాదయ్యకు దగ్గర బంధువు అయినా ఒకే కులానికి చెందిన వ్యక్తి అయినా యాదయ్యకు సంబంధించిన బంధువులు చెప్పిన మాటలు ప్రకారంగా యాదయ్య భార్య పిల్లలు చెప్పిన మాటల ప్రకారంగా అక్కడ మా కల్వకుర్తి వార్తలు ఛానల్ నుంచి మేము తెలుసుకున్న ప్రకారంగా అయినా గ్రామ ప్రజలకు,,యాదయ్య యొక్క చావు విషయం ప్రతి ఒక్కరికి ఎవరు చంపారు, ఎలా చచ్చాడు ఎప్పుడు చంపారు అనే విషయం ఆ రేవెల్లి గ్రామoలో చిన్నపిల్లల దగ్గర నుంచి చనిపోయే ముసలి వారికి కూడా యాదయ్యను చంపినటువంటి విధానం అందరికి తెలుసన్న విషయం ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి బంధువుల్లో అందరికీ తెలిసిపోయింది కానీ ఏ ఒక్కరు గట్టిగా అడగలేకపోతున్నారు ఎందుకంటే మూఢనమ్మకం అనేది అందరిలో కూడా ఎంతో కొంత వరకు భయం అనేది ఉంది ఈ మూఢనమ్మకం చావాలని చెప్పేసి మా కల్వకుర్తి వార్తల నుంచి మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ యాదయ్య చావుకు కారణమైనటువంటి హంతకుల్ని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నామని చెప్పేసి కుటుంబాలకు కూడా పర్మిషన్ లేకుండా ఆ ఊరి గ్రామ సర్పంచి పెద్దరికం తీసుకొని ముందుకొచ్చేసి సంతకాలు పెట్టి పోస్ట్మార్టం చేయించారు ఈరోజు అంత్యక్రియలు కూడా ముగించేశారు కానీ ఊరుకొండ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ బలగం వాళ్లు కూడా ఇంట్రగేషన్ చేస్తున్నాము అతి త్వరలో నిందితులని పట్టుకున్నాము అని జైలుకు పంపిస్తామని చెప్పేసి మీడియా ముందే ధైర్యంగా చెప్పారు ఈ కేసు ఎక్కడికెళ్తుందో చూదాం మీ ముందుకు మళ్ళీ కలుస్తాం మేము అజయ్ కౌండిన్య..కల్వకుర్తి వార్తలు
[9:08 PM, 6/27/2026]














