హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై లగ్జరీ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు...

వీడియో వైరల్ అవ్వడంతో బాలుడి తండ్రి, కారు ఓనర్ టోలిచౌకీకి చెందిన అబ్దుల్ హాదీగా గుర్తించి అదుపులోకి తీసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు..మైనర్ బాలుడికి డ్రైవింగ్ ఇచ్చిన కారణంగా అబ్దుల్ హాదీపై పలు సెక్షన్లతో కేసు నమోదు.. కారు సీజ్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here