M.Tech, M.E, M.Arch, M.Pharm, Pharm.D(P.B.) కోర్సులకు ప్రవేశాలు
కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జూన్ 25న విడుదల
జూలై 2 నుంచి 9 వరకు M.E/M.Tech/M.Arch ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
జూలై 26 నుంచి 31 వరకు M.Pharm/Pharm.D(P.B.) రిజిస్ట్రేషన్
ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల భౌతిక ధృవీకరణకు ప్రత్యేక షెడ్యూల్
జూలై 12న అర్హుల జాబితా విడుదల
జూలై 13 నుంచి 15 వరకు ఫేజ్-1 వెబ్ ఆప్షన్లు
జూలై 16న వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ అవకాశం
జూలై 19న ఫేజ్-1 సీట్ల కేటాయింపు జాబితా విడుదల
జూలై 20 నుంచి 24 వరకు కళాశాలల్లో రిపోర్టింగ్
పూర్తి వివరాలకు pgecetadm.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచన
TGCHE ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి అధ్యక్షతన అడ్మిషన్ కమిటీ సమావేశం
అభ్యర్థులు నిర్ణీత గడువులో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచన





